అంతర్గత సైడ్ కాల్వ లా నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
అంతర్గత సైడ్ కాల్వ లా నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిపిఐ(ఎం) శాఖ కార్యదర్శి పూలేపాక గణేష్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల గ్రామపంచాయతీలో, సిపిఐ(ఎం) శాఖ కార్యదర్శి పూలేపాక గణేష్ అధ్యక్షతన గ్రామంలో గత రెండు రోజుల నుంచి పడుతున్న వర్షాల కారణంగా ముఖ్యంగా ఎస్సీ కాలనీలో అంతర్గత సీసీ రోడ్లు సరైన నాణ్యత లేకపోవడం వల్ల రోడ్ల మీద నీళ్లు నిలిచిపోవడం వల్ల కాలనీవాసులకి అనేక రకరకాల చర్మ వ్యాధులు, జ్వరము, దగ్గు, దోమలు...