ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావులేదు
ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావులేదు -ప్రతి వినతిని నిబంధనల మేరకు సత్వరమే పరిష్కరించాలి -ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి మేడ్చల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 106 అర్జీల స్వీకరణ అత్యధికంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు 39 వినతులు తిరస్కరించిన అర్జీలకు కారణాలు స్పష్టంగా తెలియజేయాలి దరఖాస్తుల పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశం కుత్బుల్లాపూర్, జూలై 27 ( నమస్తే భరత్ ): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించే ప్రతి వినతిని అత్యంత ప్రాధాన్యంతో పరిగణించి, ఎలాంటి జాప్యానికి...