యువత మద్యం మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
*యువత మద్యం మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.* *◆ తల్లిదండ్రులు పాఠశాల, కళాశాల యజమాన్యాలు విద్యార్థుల ప్రవర్తనను నిరంతరం పర్యవేక్షిస్తుండాలి.* నమస్తే భరత్,,, 27/8/2026/ నారాయణపేట జిల్లా, *◆ విద్యా సంస్థలలో విద్యార్థులకు సామాజిక నైతిక విలువలను అందించాలి.* *◆ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలి* మఖ్తల్ పట్టణ కేంద్రంలో 27 ఆగస్టు తెల్లవారుజామున ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదాన ప్రాంగణంలో ఉన్న ఒక మహిళపై మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు...