ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంర్ఫ్ ) కింద మంజూరైన చెక్కులను కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గుగులోత్ రవి నాయక్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని కన్య తండాకు చెందిన ప్రమాదంలో గాయపడిన చిన్నారి బానోతు భవితకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.1,20,000...