వి బి జి రామ్ జి పథకాన్ని తక్షణమే రద్దు చేయాలి, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి
వి బి జి రామ్ జి పథకాన్ని తక్షణమే రద్దు చేయాలి, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి మరిపెడ మండలంలోని నిరసన కార్యక్రమాలు నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లోనీ, ఎల్లంపేట, బోటియ తండా, సోమ్లా తండా, ఆనేపురం, చిల్లంచర్ల, గుండె పూడి, తానంచర్ల, బునాహంపురం, అబ్బాయి పాలెం, పి ఎస్ గూడం, బాల్య ధర్మారం, అమృ నాయక్ తండ, గాలి వారి గూడెం, మరిపెడ, తదితర గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగిందని, తెలంగాణ...