విబి జి రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలి.
విబి జి రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వ రైతు, కూలీ వ్యతిరేక విధానాలకు నిరసన.. సెక్రటరీలకు వినతిపత్రం.. నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో (మూర్తి) మణుగూరు:కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐఏడబ్ల్యూయూ , సీఐటీయూ , ఏఐకేఎస్ ఆధ్వర్యంలో నాయకులు మణుగూరు మండలంలోని గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఉపాధి...