అంబేద్కర్ విగ్రహానికి అడ్డంగా ఉన్న నిరుపయోగ డబ్బాను వెంటనే తొలగించాలి: డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ

అంబేద్కర్ విగ్రహానికి అడ్డంగా ఉన్న నిరుపయోగ డబ్బాను వెంటనే తొలగించాలి: డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ నమస్తే భారత్ నిజాంపేట్ విలేకరి అంబేద్కర్ విగ్రహానికి అడ్డంగా ఉన్న నిరుపయోగ డబ్బాను వెంటనే తొలగించాలి: డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ ప్రగతి నగర్‌లో అంబేద్కర్ విగ్రహం కనిపించకుండా అడ్డుగా ఉన్న డబ్బాను తొలగించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డిమాండ్ సైబరాబాద్ పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ సర్కిల్, ప్రగతి నగర్‌లో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు గతంలో పోలీసులు ఏర్పాటు...