యూరియా యాప్ (ఫర్టిలైజర్ )ను వెంటనే తొలగించాలి
యూరియా యాప్ (ఫర్టిలైజర్ )ను వెంటనే తొలగించాలి సిపిఐ( ఎం) మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లోని స్థానిక ప్రజా సంఘాల భవనంలో సిపిఐ ఎం మండల కార్యదర్శి గుండ గాని మధు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా యూరియా ఫర్టిలైజర్ యాప్ అనేది రైతులకి మరణ శాపం గా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోజురోజుకు రైతులకు ఇచ్చే రాయితీలు క్రమంగా తగ్గిస్తూ అనేక క్రిమిసంహారక మందులకు విపరీతమైన రేట్లు...