కేసముద్రంలో జనసంద్రంగా గీతన్నల జైత్ర యాత్ర

కేసముద్రంలో జనసంద్రంగా గీతన్నల జైత్ర యాత్ర కేజీకేస్ రాష్ట్ర బృందానికి గజమాలతో ఘన స్వాగతం గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ గీతన్నలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి రాష్ట్ర అధ్యక్షులు రమణ, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు కేజీకేస్ రమణ ప్రతిపాదించిన డిమాండ్లను వేం నరేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా సమ్మయ్య గౌడ్ నమస్తే భారత్ :-కేసముద్రం గీత కార్మికుల హక్కులు, సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన అమరుల యాదిలో.. గీతన్నల చైతన్య యాత్ర కేసముద్రంలో జనసంద్రంగా కొనసాగింది. కేజీకేస్...