ప్రతి పేద కుటుంబానికి ఇల్లు, స్థలం దక్కే వరకు పోరాటం కొనసాగుతుంది: సీపీఐ
ప్రతి పేద కుటుంబానికి ఇల్లు, స్థలం దక్కే వరకు పోరాటం కొనసాగుతుంది: సీపీఐ -ఇందిరాపార్క్‌లో వామపక్షాల రాష్ట్రస్థాయి ధర్నాకు కుత్బుల్లాపూర్ నుంచి భారీగా తరలివచ్చిన సీపీఐ శ్రేణులు -ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వాలపై ఆగ్రహం -ఇల్లు, ఇంటి స్థలం లేని పేదలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ -కుత్బుల్లాపూర్‌లో వేలాది నిరుపేదలకు గృహహక్కు కల్పించే వరకు ఉద్యమం -ప్రజలను సమీకరించి జిల్లావ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని స్పష్టం -ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపు కుత్బుల్లాపూర్,...