డిపో మేనేజర్ సరస్వతిని ఘనంగా సన్మానించి నా రాష్ట్ర అద్దె బస్సుల సంఘం.

డిపో మేనేజర్ సరస్వతిని ఘనంగా సన్మానించి నా రాష్ట్ర అద్దె బస్సుల సంఘం. నర్సంపేట జూన్ 18( నమస్తే భారత్ ) : నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నర్సంపేట డిపో మేనేజర్ సరస్వతి ని తెలంగాణ రాష్ట్ర అద్దె బస్సు యాజమానుల సంఘం ప్రతినిధులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువా కప్పి, పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అద్దె బస్సు యాజమానుల సంఘం గౌరవ అధ్యక్షులు లక్కం ప్రభాకర్ ఆధ్వర్యంలో నర్సంపేట డిపో...