పట్టుబడినా వదలని మట్టి దందా..!
పట్టుబడినా వదలని మట్టి దందా..! కనిపించని అధికారుల చర్యలు వరంగల్ ఆగష్టు6(నమస్తే భారత్ ) : వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపురం మండలంలో గత కొన్ని నెలలుగా సాగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు, తరలింపు వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. అసైన్డ్ భూములు, అటవీ భూములు, ఇతర ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తవ్వి వ్యాపారం చేస్తున్న వారిపై గతంలో అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ అక్రమ దందా మాత్రం ఆగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత ఏప్రిల్ 20న అక్రమ...