స్కిలోక్రసీ ఉద్యమం: డిగ్రీల యుగం నుంచి నైపుణ్యాల యుగానికి మధుబాబు చికిలే ఫౌండర్ – స్కిలోక్రసీ, సందీప్ బల్లెం కో ఫౌండర్..

స్కిలోక్రసీ ఉద్యమం: డిగ్రీల యుగం నుంచి నైపుణ్యాల యుగానికి మధుబాబు చికిలే ఫౌండర్ – స్కిలోక్రసీ, సందీప్ బల్లెం కో ఫౌండర్.. ఒక దేశ సంపద కేవలం ఖనిజాలు, పరిశ్రమలు, సాంకేతికతలోనే ఉండదు. ప్రతి పౌరుడిలో దాగి ఉన్న నైపుణ్యంలో ఉంటుంది. ఈ ఆలోచనే స్కిలోక్రసీ ఉద్యమానికి పునాది. ఇప్పటి ప్రపంచంలో ఉద్యోగాలు మారుతున్నాయి. కృత్రిమ మేధస్సు , ఆటోమేషన్, డిజిటలైజేషన్ వల్ల అనేక సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగవుతున్నాయి. కానీ ఒక నిజం మాత్రం మారలేదు—నైపుణ్యం ఉన్న వ్యక్తికి ఎప్పుడూ విలువ ఉంటుంది.స్కిలోక్రసీ అంటే...