సీకేఏం కళాశాలకు డాక్టర్ ధర్మారెడ్డి అందించిన సేవలు శ్లాఘనీయం
సీకేఏం కళాశాలకు డాక్టర్ ధర్మారెడ్డి అందించిన సేవలు శ్లాఘనీయం వరంగల్ జూన్ 30(నమస్తే భారత్ ) : గత 36 ఏళ్లుగా సీకేఎం కళాశాలలో కెమిస్ట్రీ అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్ గా పనిచేసి ఉన్నత విద్యా రంగానికి ఆచార్య ఆండ్రు ధర్మారెడ్డి అందించిన సేవలు ఎంతో శ్లాఘనీయమని వక్తలు కొనియాడారు. దేశాయిపేట లోని సీకేఏం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ డాక్టర్ ధర్మారెడ్డి పదవీ విరమణ సమావేశండాక్టర్ షేక్ అయేషా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకతీయ...