పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఎంపీడీవో అద్వైత ఖానాపురం జూన్ 19(నమస్తే భారత్ ) : ఈనెల 28 పల్స్ పోలియో,జూలై 13 న నేషనల్ డి వార్మింగ్ డే కార్యక్రమాలను సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని ఎంపీడీవో అద్వైత అన్నారు. ఖానాపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జ్యోతి ఆధ్వర్యంలో పల్స్ పోలియో ప్రోగ్రాం , నేషనల్ డి వార్మింగ్ డే కార్యక్రమాలపై సమావేశం జరిగింది. ఈసందర్భంగా ముఖ్య అతిథిగా హజరైన ఎంపీడీవో...