విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించి, ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి

విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించి, ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి పిపిఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఈదుల రామాంజనేయులు నమస్తే భారత్ :-మహబూబాబాద్ విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి ప్రగతిశీల తల్లి తండ్రుల సంఘం (పిపిఎల్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఈదుల రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మహబూబాబాద్ జిల్లాలోని హనుమంతునిగడ్డ లోగల స్ధానిక అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ లో పిపిఎల్ జిల్లా విస్త్రుత స్థాయి సమావేశం జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర రిసోర్స్ పర్సన్ ఐనాల పరశురాములు అధ్యక్షతన...