భవన నిర్మాణ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
భవన నిర్మాణ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి -బాచుపల్లి ఎమ్మార్వోకు సీఐటీయూ వినతిపత్రం -సంక్షేమ పథకాలను ప్రైవేట్ బీమా కంపెనీలకు అప్పగించవద్దని డిమాండ్ -జీఓ నెం.12ను వెంటనే రద్దు చేయాలని విజ్ఞప్తి -సీఎస్‌సీ హెల్త్ టెస్టుల పేరుతో సంక్షేమ నిధుల దుర్వినియోగమని ఆరోపణ -సహజ మరణ పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ -60 ఏళ్లు నిండిన కార్మికులకు నెలకు రూ.6 వేల పింఛన్ ఇవ్వాలని విజ్ఞప్తి -సమస్యలు పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరిక బాచుపల్లి, జూన్ 30 ( నమస్తే భరత్...