తుమ్మిడికుంట తరహాలో పీరంచెరువును అభివృద్ధి చేయాలి

తుమ్మిడికుంట తరహాలో పీరంచెరువును అభివృద్ధి చేయాలి హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌కు హరిష్ గౌడ్ విజ్ఞప్తి హైదరాబాద్ జంట నగరాల్లో హైడ్రా ఆధ్వర్యంలో పునరుద్ధరించబడిన నల్లచెరువు, సున్నం చెరువు, తుమ్మిడికుంట తరహాలోనే రాజేంద్రనగర్ నియోజకవర్గం, GHMC 123వ డివిజన్ హైదర్షాకోట్ పరిధిలోని పీరంచెరువును కూడా అభివృద్ధి చేయాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏ.వి. రంగనాథ్ గారిని నల్లగొప్పుల హరిష్ గౌడ్ కలిసి విజ్ఞప్తి చేశారు. పీరంచెరువు ప్రస్తుతం మురుగునీరు చేరడంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతూ, పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని, మరోవైపు చెరువు...