పోలే మని మాణెమ్మ ముదిరాజ్ మరణం బాధాకరం
పోలే మని మాణెమ్మ ముదిరాజ్ మరణం బాధాకరం మణెమ్మ కుటుంబాన్ని పరామర్శించిన షాద్నగర్ తాలూకా ముదిరాజ్ సంఘం మణెమ్మ అంత్య క్రియలకు, ముదిరాజ్ సంఘం,5500 ఆర్థిక సహాయ నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 12:షాద్ నగర్ పట్టణానికి చెందిన 19వ వార్డు లో నివసిస్తున్న ముదిరాజ్ మానెమ్మ అనారోగ్యం పట్ల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి మీ కుటుంబానికి ముదిరాజ్ సంఘం అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘంఅధ్యక్షుడు మంగ వెంకటేష్ గౌరవ అధ్యక్షులుముదిరాజ్ నల్లమోని బిక్షపతి ముదిరాజ్,...