NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 9:07 pm Posted by : NAMASTHE BHARAT

పోలే మని మాణెమ్మ ముదిరాజ్ మరణం బాధాకరం

పోలే మని మాణెమ్మ ముదిరాజ్ మరణం బాధాకరం

 

మణెమ్మ కుటుంబాన్ని పరామర్శించిన షాద్నగర్ తాలూకా ముదిరాజ్ సంఘం

మణెమ్మ అంత్య క్రియలకు, ముదిరాజ్ సంఘం,5500 ఆర్థిక సహాయ

నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 12:షాద్ నగర్ పట్టణానికి చెందిన 19వ వార్డు లో నివసిస్తున్న ముదిరాజ్ మానెమ్మ అనారోగ్యం పట్ల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి మీ కుటుంబానికి ముదిరాజ్ సంఘం అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో
ముదిరాజ్ సంఘంఅధ్యక్షుడు మంగ వెంకటేష్ గౌరవ అధ్యక్షులుముదిరాజ్ నల్లమోని బిక్షపతి ముదిరాజ్, గౌరవ అధ్యక్షులు చెట్ల జంగయ్య ముదిరాజ్, షాద్ నగర్ తాలూకా యువత అధ్యక్షులు శ్రీధర్ వర్మ ముదిరాజ్,తాలూకా యువత ఉపాధ్యక్షులు మంగ అశోక్ ముదిరాజ్, కోశాధికారి కొండే యాదయ్య ముదిరాజ్, తాలూకా కార్యవర్గం పూల కుమార్ ముదిరాజ్, పిట్టల అంజయ్య ముదిరాజ్, జి అంజయ్య ముదిరాజ్ , జి భాస్కర్ ముదిరాజ్, చల్లా నరసింహులు ముదిరాజ్, చల్ల శేఖర్ ముదిరాజ్, మాడముని నరసింహ, చల్లా ఎల్లేష్ ముదిరాజ్, ముదిరాజ్, చల్ల శివకుమార్, చల్ల భరత్ ముదిరాజ్ చల్లా చరణ్ ముదిరాజ్, మన్నెమ్మ గారి కుటుంబానికి అండగా ఉంటామని షాద్నగర్ ముదిరాజ్ సంఘం సభ్యులు కుటుంబానికి ధైర్యం ఇచ్చారు.