మంత్రుల సభ ఘన విజయం

మంత్రుల సభ ఘన విజయం మక్తల్ నియోజకవర్గ ప్రజలకు పేరు పేరునా ధన్యవాదాలు* మక్తల్–నారాయణపేట ఫోర్ లైన్ రోడ్డు ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రులు *శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీ జూపల్లి కృష్ణారావు గారు స్థానిక మంత్రివర్యులు *డా|| వాకిటి శ్రీహరి గారు*, విచ్చేసిన ఎమ్మెల్యేలు *శ్రీ యెన్నం శ్రీనివాసరెడ్డి గారు, శ్రీ వీర్లపల్లి శంకర్ గారు*, జిల్లా కలెక్టర్ *ప్రియాంక గారు* లకు మక్తల్ నియోజకవర్గ ప్రజల తరపున హృదయపూర్వక స్వాగతం పలికాము. రూ. *237 కోట్లతో* మక్తల్–నారాయణపేట నాలుగు లైన్ల...