విద్యార్థులపై లాఠీచార్జ్ దుర్మార్గం 

విద్యార్థులపై లాఠీచార్జ్ దుర్మార్గం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం ఏబీవీపీ శంషాబాద్ శాఖ విద్యార్థి నాయకులు నమస్తే భరత్, రాజేంద్రనగర్, జులై 02,విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా లాఠీచార్జ్‌లతో భయపెట్టాలని చూడటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని డిపి సంయుక్త రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ కిరణ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో గురువారం విద్యార్థులపై లాఠీచార్జి నిరసనగా సీఎం దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది అని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్యామ్ కిరణ్ మాట్లాడుతూ...