మరిపెడ బంగ్లా మున్సిపాలిటీ సమస్యలను వెంటనే పరిష్కరించాలి
మరిపెడ బంగ్లా మున్సిపాలిటీ సమస్యలను వెంటనే పరిష్కరించాలి హౌస్ ట్యాక్స్ భారాన్ని తగ్గించాలి – మోడల్ మార్కెట్‌ను ప్రారంభించాలి – డ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్యలను పరిష్కరించాలి ఎం.డి. అబ్దుల్ రషీద్ మహబూబాబాద్ జిల్లా సిపిఐ జిల్లా సమితి సభ్యులు నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ డిమాండ్ చేశారు.మరిపెడ బంగ్లా మున్సిపాలిటీ పరిధిలో సామాన్య...