మరిపెడ మండలం మహిళ సమైక్య కు కూత వేట దూరంలో ఉన్న ఏ పీ ఎం నిర్లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ మూత

మరిపెడ మండలం మహిళ సమైక్య కు కూత వేట దూరంలో ఉన్న ఏ పీ ఎం నిర్లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ మూత సిపిఐ మరిపెడ మండలం కార్యదర్శి మారగాని బాలకృష్ణ నమస్తే భారత్:-మరిపెడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక రాష్ట్రంలో ఉన్న మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం మహిళ లు అభివృద్ధి సాధించడం కోసం మహిళా సమైక్య ద్వారా రాష్ట్రంలో మహిళా సంఘాల గ్రూపుల ద్వారా బ్యాంకు లింకేజీల ద్వారా వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మహిళలను ఆర్థికంగా అభివృద్ధి...