ఐకమత్యానికి ప్రతీకగా కొమ్ము మరియు అనుబంధ కుటుంబాల సంక్షేమ సంఘం తొలి ఆత్మీయ సమ్మేళనం

ఐకమత్యానికి ప్రతీకగా కొమ్ము మరియు అనుబంధ కుటుంబాల సంక్షేమ సంఘం తొలి ఆత్మీయ సమ్మేళనం సేవా స్ఫూర్తి.. స్నేహబంధం.. ఐకమత్యమే లక్ష్యంగా నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక మామిడి తోటలో ఆత్మీయంగా సాగిన కుటుంబాల సమ్మేళనం ముఖ్యఅతిథిగా జలగం వీరస్వామి నమస్తే భారత్ షాద్ నగర్,ఆగస్టు,17: కొమ్ము మరియు అనుబంధ కుటుంబాల మధ్య స్నేహం, ఆత్మీయత, ఐకమత్యాన్ని మరింత బలోపేతం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలిచే లక్ష్యంతో కొమ్ము మరియు అనుబంధ కుటుంబాల సంక్షేమ సంఘం తొలి ఆత్మీయ సమ్మేళనం ఆదివారం మామిడి తోటలో...