అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
*అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్* *కేశంపేట్ మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రేషన్ షాప్ ల ప్రారంభోత్సవాలు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ* *దేవునిగుడి తండా, రాగ్యతండా, చింతకుంటపల్లి, పాటిగడ్డ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే* నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్12:కేశంపేట్ మండలంలోని దేవునిగుడి తండా, రాగ్యతండా, చింతకుంటపల్లి, పాటిగడ్డ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు షాద్నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్...