చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం నమస్తే భారత్ :-తొర్రూరు చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని అమర్ సింగ్ తండా సర్పంచ్ జాటోత్ గంగా నరేష్ నాయక్ అన్నారు. మండలంలోని అమర్ సింగ్ తండా గ్రామ శివారు కర్రే భిక్య తండా అంగన్వాడి సెంటర్ లో 3 నుంచి 6 సంవత్సరాల చిన్నారులకు తొలిముద్దు ఆల్పహార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు పోషక విలువలతో కూడిన ఉప్మా, కిచిడి వంటి ఆల్పాహారాన్ని అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గంగా నరేష్ మాట్లాడుతూ అంగన్వాడి...