ఉద్యోగులను మోసగించిన ప్రభుత్వం -పీఆర్సీ, సీపీఎస్ రద్దు హామీలను వెంటనే అమలు చేయాలి:
ఉద్యోగులను మోసగించిన ప్రభుత్వం -పీఆర్సీ, సీపీఎస్ రద్దు హామీలను వెంటనే అమలు చేయాలి: టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేష్ నమస్తే భారత్ :-మరిపెడ ఎన్నికల సమయంలో, ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం ఉద్యోగులను మోసగిస్తోందని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) జిల్లా అధ్యక్షుడు బలాష్టి రమేష్ విమర్శించారు. టీపీటీఎఫ్ మరిపెడ మండల శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు, ఉపాధ్యాయుల సమస్యల సేకరణ కార్యక్రమంలో భాగంగా పలు పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూలై...