ఎల్‌నినో ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

ఎల్‌నినో ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి రైతులకు కొత్త పంట రుణాలు మంజూరు చేయాలి.. పాత రుణాల కోసం బ్యాంకులు ఒత్తిడి చేయవద్దు సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ నమస్తే భారత్ :-మరిపెడ ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ ప్రభుత్వాన్ని కోరారు.మరిపెడ బంగ్లా మండల కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన సిపిఐ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.మండలంలోని అనేక...