బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి

*బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి* *ఆవులకు విషం ఇచ్చిన నిందితులను కఠినంగా శిక్షించాలి* *మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్* *కుమ్మరిగూడెంలో రైతు రఘునందన్ ను ఓదార్చిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్* నమస్తే భారత్ షాద్ నగర్ జూన్19:కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరిగూడకు రైతు రఘునందన్ కి చెందిన 08 ఆవుల మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన సంఘటనపై ఆరా తీశారు. షెడ్ లో బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పనిచేస్తున్నారు....