అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలి: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలి: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ జగద్గిరిగుట్టలో శ్రీ వైష్ణవి దుర్గ దేవాలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ ఎల్పీ విప్ ప్రజల సుఖసంతోషాలు, శాంతి కోసం ప్రార్థనలు పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు, స్థానిక నాయకులు జగద్గిరిగుట్ట, జూన్ 21 (నమస్తే భారత్): జగద్గిరిగుట్ట నియోజకవర్గంలోని 126వ డివిజన్ సీసల బస్తీలో ఉన్న శ్రీ వైష్ణవి దుర్గ దేవాలయంలో జై గురు నవదుర్గ సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య...