సంఘటన్ సృజన్ అభియాన్‌తో పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యం
సంఘటన్ సృజన్ అభియాన్‌తో పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యం గాంధీభవన్‌లో పార్లమెంట్ కోఆర్డినేటర్ల సమావేశం సిర్, బీఎల్‌ఏల శిక్షణపై నేతలకు దిశానిర్దేశం కరీంనగర్ పార్లమెంట్ కార్యకలాపాలపై నివేదిక సమర్పించిన కూన శ్రీశైలం గౌడ్ సంస్థాగత నిర్మాణం, ఓటరు నమోదు కార్యక్రమాలపై ప్రత్యేక సమీక్ష హైదరాబాద్, జూన్ 21 (నమస్తే భారత్): కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, సిర్ (SIR) కార్యక్రమం సమర్థ అమలు, బూత్ స్థాయిలో పార్టీ కార్యకలాపాల విస్తరణ లక్ష్యంగా గాంధీభవన్‌లో ఆదివారం పార్లమెంట్ కోఆర్డినేటర్ల సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్...