గ్రామస్థాయిలో ఎమ్మార్పీఎస్–ఎంఎస్‌పీ బలోపేతమే లక్ష్యం

గ్రామస్థాయిలో ఎమ్మార్పీఎస్–ఎంఎస్‌పీ బలోపేతమే లక్ష్యం -'గో టు విలేజ్' కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్‌లో ముఖ్య నాయకుల సమావేశం -జూలై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపు -పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు వెల్లడి -ఎస్సీ వర్గీకరణ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచన -విద్య, ఉద్యోగ రంగాల్లో మాదిగ యువత ముందుకు రావాలని ఆకాంక్ష -ప్రజా సమస్యల పరిష్కారంలో నాయకులు చురుకైన పాత్ర పోషించాలని పిలుపు కుత్బుల్లాపూర్, జూలై 2 ( నమస్తే భరత్ ):...