వర్షాకాలానికి ముందే సమస్యల పరిష్కారమే లక్ష్యం
వర్షాకాలానికి ముందే సమస్యల పరిష్కారమే లక్ష్యం జీడిమెట్ల పైప్‌లైన్ రోడ్డులో రేన్‌వాటర్ లైన్ పనుల పరిశీలన సాటిలైట్ టౌన్‌షిప్ వాసుల సమస్యలపై ఆరా రుక్మిణి ఎస్టేట్స్‌లో కమిటీ హాల్ నిర్మాణ పనుల తనిఖీ మంజీరా నీటి సమస్యతో పాటు కాలనీ సమస్యల పరిష్కారానికి అధికారులకు సూచనలు పేట్ బషీరాబాద్, జూన్ 21 ( నమస్తే భరత్ ):కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పేట్ బషీరాబాద్, కుత్బుల్లాపూర్ డివిజన్లలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి పరిశీలించారు....