ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం

ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం బిజెపి జిల్లేడు చౌదరిగూడ మండల అధ్యక్షులు ఎదిర రాజు ఆధ్వర్యంలో జిల్లేడు చౌదరిగూడ మండల కేంద్రంలో ఎంఎల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు సమీక్ష సమావేశం నమస్తే భారత్ షాద్ నగర్ అక్టోబర్13:పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి అర్హత కలిగిన పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేసి, వారికి ఓటు హక్కు కల్పించే లక్ష్యంతో జిల్లేడు చౌదరిగూడ మండల కేంద్రంలో ఎంఎల్సీ ఎన్నికల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి ఇస్నాతి...