కార్మికులు, రైతుల హక్కుల కోసం పోరాటమే లక్ష్యం
కార్మికులు, రైతుల హక్కుల కోసం పోరాటమే లక్ష్యం ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ నమస్తే భారత్ :-మరిపెడ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికవర్గం ఐక్యంగా పోరాడాలని సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ పిలుపునిచ్చారు. శనివారం మరిపెడ బంగ్లా కార్గిల్ సెంటర్‌లో ఏఐటీయూసీ కార్మికులతో కలిసి ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను ఎండి అబ్దుల్ రషీద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కులను, సంక్షేమాన్ని దెబ్బతీసే విధానాలను కేంద్ర...