ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం: కొలన్ హన్మంత్ రెడ్డి

ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం: కొలన్ హన్మంత్ రెడ్డి.   -మహాదేవపురం ఎస్ ఐ ఆర్ హెల్ప్ డిస్క్‌ను పరిశీలించిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి -బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి పారదర్శకంగా ఓటరు నమోదు చేపట్టాలని సూచన -ఓటరు జాబితాలో పొరపాట్లకు తావులేకుండా ఖచ్చితమైన వివరాలు నమోదు చేయాలని అధికారులకు ఆదేశం -18 ఏళ్లు పూర్తిచేసుకున్న యువత కొత్త ఓటరుగా నమోదు కావాలని పిలుపు -ఎన్యుమరేషన్ ఫారమ్‌లను సక్రమంగా నింపి సమర్పించాలని ప్రజలకు విజ్ఞప్తి -ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమని వ్యాఖ్య...