అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయడమే లక్ష్యం:
అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయడమే లక్ష్యం: కౌన్సిలర్ పనుగోతు రాములు కౌన్సిలర్ మెరుగు రాముగారూ నమస్తే భారత్ :-మరిపెడ రోడ్లు, డ్రైనేజీ పనులకు అడ్డుగా ఉన్న చెట్ల తొలగింపును పరిశీలించిన కౌన్సిలర్లు.వార్డుల అభివృద్ధి, ప్రజల మౌలిక సదుపాయాల కల్పనే ప్రథమ కర్తవ్యంగా ముందుకు సాగుతున్నామని స్థానిక కౌన్సిలర్ మెరుగు రాము స్పష్టం చేశారు. 3వ మరియు 4వ వార్డుల పరిధిలో కొనసాగుతున్న సైడు కాలువలు (డ్రైనేజీలు), నూతన రోడ్ల నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఈ అభివృద్ధి...