చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయం.తొలిముద్ద కార్యక్రమం ప్రారంభం సీనియర్ నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి,

చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయం.తొలిముద్ద కార్యక్రమం ప్రారంభం సీనియర్ నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, అబ్బాయిపాలెం గ్రామ సర్పంచ్ సోమల నాయక్, ఉపసర్పంచ్ షరీఫ్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో, మరిపెడ ప్రాజెక్ట్ ఐసీడీఎస్ పరిధిలోని అబ్బాయిపాలెం సెక్టార్ అంగన్వాడీ కేంద్రంలో 3 నుంచి 6 సంవత్సరాల చిన్నారులకు ‘తొలిముద్ద’ అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు పోషక విలువలతో కూడిన ఉప్మా, కిచిడీ వంటి అల్పాహారాన్ని అందించడం ప్రారంభించారు. చిన్నారుల ఆరోగ్యకరమైన...