దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది

*దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది* *న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్* నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 15:నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందని స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ నేటి యువత దేశభక్తి పెంపొందించుకోవాలని పిలుపు నిచ్చారు మాస్టర్ అహ్మద్ ఖాన్. కానీ నేడు యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారారాని భాద్యతలు మరిచిపోయారాని అన్నారు. ఇప్పటికైనా యువత చెడు వ్యాసనాలకు బానిసలుగా కాకుండా క్రమశిక్షణ, భాద్యతలు...