పిల్లల భవిష్యత్తే గ్రామ భవిష్యత్తు సర్పంచ్ దాసరి రమేష్

పిల్లల భవిష్యత్తే గ్రామ భవిష్యత్తు సర్పంచ్ దాసరి రమేష్ ఖానాపురం, నవంబర్ 14 (మల్లేష్ నమస్తే భారత్): నేటి బాలలే రేపటి పౌరులని, పిల్లల భవిష్యత్తే గ్రామ భవిష్యత్తు అని ఖానాపురం గ్రామ సర్పంచ్ దాసరి రమేష్ అన్నారు. నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన బాలల గ్రామసభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి హక్కులు, భవిష్యత్తులో వారి అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.పిల్లల సమస్యల పరిష్కారానికి గ్రామపంచాయతీ ఎల్లప్పుడూ...