ఐదవ రోజు గణేష్ పూజ కార్యక్రమంలో పాల్గొన్న, క్రీస్తు శేషులు, మేడం రాగన్న కుటుంబ సభ్యులు
నమస్తే భరత్,, 19/9/2026/ నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలంలోని ఫుల్ మామిడి అజాద్ నగర్ వినాయక మండలి ఆధ్వర్యంలో
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నేడు 5 వ రోజున స్వామి వారికీ పూజలు నిర్వహించి గజమాల సమర్పించి మొక్కు చెల్లించుకున్న వినాయకమండలి అధ్యక్షులు మ్యాడం రవికుమార్ దంపతులు… మరియు దూది బస్వారాజ్ దంపతులు వీరికి వీరి కుటుంబ సభ్యులకు వినాయకుని ఆశీస్సులు నిరంతరం ఉండాలని కోరుకుంటూ ఉన్నాము