జరుపుల అక్షిత్‌కు ఏదైనా జరిగితే ఫెర్టిలైజర్ షాప్ యజమాని,అధికారులదే పూర్తి బాధ్యత

జరుపుల అక్షిత్‌కు ఏదైనా జరిగితే ఫెర్టిలైజర్ షాప్ యజమాని,అధికారులదే పూర్తి బాధ్యత నిషేధిత గడ్డి మందు విక్రయించిన వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి అక్షిత్‌కు న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోకపోతే భారీ ధర్నాకు దిగుతాం ఎల్‌హెచ్‌పీఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు భూక్య రామ్మూర్తి నాయక్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఫెర్టిలైజర్ షాపులో ప్రభుత్వం నిషేధించిన గడ్డి మందును విక్రయించడం వల్ల బీచ్‌రాజుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని జరుపుల తండాకు చెందిన...