ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలి ( ఏఐఎస్ఎఫ్ ) 

*ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలి ( ఏఐఎస్ఎఫ్ )* ​ *పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫాంల అక్రమ విక్రయాలపై చర్యలు తీసుకోవాలి.* *నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై ఎమ్ ఈ ఓ తనిఖీలు చేపట్టాలి.* *ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి* *ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పవన్ చౌహన్* ​ *మండల విద్యాధికారి మనోహర్ కి ఏ ఐ ఎస్ ఎఫ్రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాశ్ నాయక్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది* *ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను వెంటనే...