ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేయాలి

ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేయాలి -కొత్త పథకం ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని సీఐటీయూ డిమాండ్ -బాచుపల్లిలో ధర్నా.. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం -డిమాండ్లు నెరవేరకుంటే ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక బాచుపల్లి, జూలై 1 నమస్తే భరత్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగిస్తూ మరింత బలోపేతం చేయాలని, దాని స్థానంలో కొత్త పథకాన్ని తీసుకురావాలనే ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం బాచుపల్లి మండలంలోని ప్రగతి నగర్ ఏనుగుల బొమ్మ చౌరస్తా వద్ద...