ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి – వి.బి.జి. రాంజీ బిల్లును వెంటనే రద్దు చేయాలి: సీఐటీయూ
ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి – వి.బి.జి. రాంజీ బిల్లును వెంటనే రద్దు చేయాలి: సీఐటీయూ -షాపూర్‌నగర్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ -గ్రామీణ పేదల జీవనోపాధిపై కేంద్ర విధానాల ప్రభావంపై ఆందోళన -నిధుల విడుదలలో జాప్యం, వేతనాల చెల్లింపులో ఆలస్యంపై విమర్శలు -నాలుగు కార్మిక కోడ్‌లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ -రైతులు, వ్యవసాయ కార్మికుల ప్రయోజనాల పరిరక్షణకు పిలుపు -ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైన నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి కుత్బుల్లాపూర్, జూలై 2 ( నమస్తే భారత్ ): గ్రామీణ పేదల...