శాస్త్రీయ ప్రచారానికి జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయం

శాస్త్రీయ ప్రచారానికి జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయం వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రశాంత్ రెడ్డి వరంగల్ నవంబర్ 3(మల్లేష్ నమస్తే భారత్ ) : శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడంతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రశాంత్ రెడ్డి అన్నారు.జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే చెకుముకి టాలెంట్ టెస్ట్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి...