ఓటరు జాబితా సవరణలో బూత్‌ స్థాయి నేతల కృషి అభినందనీయo

ఓటరు జాబితా సవరణలో బూత్‌ స్థాయి నేతల కృషి అభినందనీయo బూత్‌ స్థాయి అధికార ప్రతినిధులు, సీనియర్‌ నాయకులకు ఘన సన్మానం దుండిగల్, ఆగస్టు 14 (నమస్తే భారత్): ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో అంకితభావంతో పనిచేసిన బూత్‌ స్థాయి అధికార ప్రతినిధులు, సీనియర్‌ నాయకులు, డివిజన్‌ అధ్యక్షులను కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా సన్మానించారు. బహదూర్‌పల్లిలోని మేకల వెంకటేశం ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దుండిగల్‌, బౌరంపేట్‌, బహదూర్‌పల్లి డివిజన్లకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ సమన్వయకర్త...