కార్మిక శాఖ లో నిధులు దారి మళ్లింపు ఆపాలి.
కార్మిక శాఖ లో నిధులు దారి మళ్లింపు ఆపాలి. -తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా లో -భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కొండ ఉప్పలయ్య నమస్తే భారత్ :-మరిపెడ కార్మిక శాఖ వెల్ఫేర్ బోర్డు స్కీం లను ప్రవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అంటగడుతూ. కార్మిక శాఖ నిధులను దారుమర్లించి దుర్యోనియోగం చేస్తున్నారని భవన కార్మిక సంఘం సిఐటియు అనుబంధం మండల అధ్యక్షులు కొండ ఉప్పలయ్య అన్నారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం మరిపెడ మండల కేంద్రంలోని స్థానిక తహసిల్దార్...