రోడ్డు ప్రమాదంలో కారోబార్ కృష్ణ మృతి బాధాకరం

రోడ్డు ప్రమాదంలో కారోబార్ కృష్ణ మృతి బాధాకరం అంత్యక్రియలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ జిల్లా,పాపన్నపేట, మండలం ఆగస్టు 11 (నమస్తే భారత్) పాపన్నపేట గ్రామపంచాయతీలో కారోబారుగా విధులు నిర్వహిస్తున్న ఆకుల కృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం నాడు ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో కృష్ణ మృతిచెందారు.ఈ విషయం తెలుసుకున్న పద్మాదేవేందర్‌రెడ్డి మంగళవారం పాపన్నపేట గ్రామానికి చేరుకుని కృష్ణ అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. అనంతరం కృష్ణ భార్యను ఓదార్చి,కుటుంబ...